కింగ్ డమ్ మూవీస్ పతాకంపై ఘర్షణ శ్రీనివాస్ సమర్పణలో రమణారెడ్డి గడ్డం దర్శకత్వంలో విశాల పసునూరి నిర్మిస్తోన్న చిత్రం సిఐ భారతి. నరేంద్ర, గరిమా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి స్క్పిప్ట్ అందజేశారు. నటుడు అలీ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

Minister Malla Reddy Started CI Bharathi Movie, CI Bharathi Movie Shooting Started.

#CIBharathi
#CIBharathiMovieShooting
#CIBharathiMovieStarted
#MinisterMallaReddy
#GharshanaSrinivas
#HeroNarendra
#HeroineGarima
#Tollywood
#Ali